ఒక తోట లో పూట - ఒక తోటలో ఒక పూట

  • 21.8k
  • 1
  • 6.2k

(అది ఒక పార్కు ఆ పార్కులో ముగ్గురు మిత్రులు దిగులుగా కూర్చుని ఉన్నారు . వారి మధ్యన సాగుతున్న సంభాషణ ఇలా ఉంది) మొదటి వ్యక్తి: రమేష్ మనం మన సమస్యలనుండి గట్టెక్కాలంటే ఇంతకంటే మరోమార్గం లేదంటావారెండో వ్యక్తి: అవును రమేష్ నువ్వు మరోమారు ఆలోచించు ఉమేష్ అంటున్న మాటలు వింటుంటే నాకు కూడా మనం తొందరపడుతున్నామేమోనని అనిపిస్తోందిరమేష్: ఆపరా ..సతీష్ నువ్వూ ఈ ఉమేషుగాడు ఇద్దరూ చవట దద్దమ్మలు.. శుద్ధ మొద్దులు... పిరికి సన్నాసులు...మిమ్మల్ని స్నేహితులుగా చెప్పుకోవాలంటే నాకు సిగ్గుగావుందిసతీష్ :అది కాదురా రమేష్...కంటి చూపు తగ్గిందని కళ్ళు తీసేసుకుంటామా కళ్ళజోడు పెట్టుకోమూ... అలాగే ఈ సమస్యకి కూడా వేరే పరిష్కారమేదైనా ఉందేమో కాస్త ఆలోచించుఉమేష్: అవున్రా రమేష్ నీ కోపాన్ని తగ్గించి కాస్త శాంతంగా ఆలోచించి చూడు ... వేరే దారి దొరక్కపోదురమేష్: ఈ మెట్ట వేదాంతం కట్టి పెట్టండి ఈ సొల్లు కబుర్లు పక్కన పెట్టండి అన్ని అవకాశాలు