మన దేశం...ప్రపంచనికి ప్రత్యేకం - మన దేశం.... ప్రపంచానికి ప్రత్యేకం

  • 11.6k
  • 2.8k

కమలపుష్పములున్న కొలనుయందున్ననూకప్పలకు దెలుయూనా వాని విలువగుర్తించు దరిజేరు తుమ్మెదల వలె ఇపుడెవేగిరమె మేలుకో బ్రహ్మపుత్రా నీవుప్రపంచానికి అక్షయ పాత్రలా కనిపించే మన దేశం మన వారికి మాత్రం భిక్షాపాత్రలా కనిపిస్తోంది.ఎన్నెన్నో బహుళ జాతి వాణీజ్య సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ఎగురుకుంటూ వస్తుంటే మన వారు విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని కలుకంటుంటారు.ఇది విచిత్రమైన విషయం. మొత్తం ప్రపంచం మనని చూస్తుంటే మనం మాత్రం సూన్యంలోకి చూస్తూ కాలాన్ని వృధాగా గడుపుతున్నాం.నిజంగా మనకు ఏమీ తెలియదని మన వారి గట్టి నమ్మకం... ప్రగాఢ విశ్వాసంనిజానికి మన పూర్వీకుడైన ఆర్యభట్టారకుడు సున్నాని కనిపెట్టకపోతే ప్రస్తుత ప్రపంచ ప్రగతి సూన్యమని మనలో ఎంతమందికి తెలుసు... మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసిన శుశృషుడు మవ వాడని మనలో ఎంతమందికి తెలుసు...మన నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలతో పరస్పర నిందారోపణలతో కాలం గడుపుతుంటారు... మన అభినేతలు ధనార్జనే ధ్యేయంగా బ్రతుకుతుంటారు.వీళ్ళ అభిమానులు వాళ్ళ వాళ్ళ నాయకుల గొప్పతనాన్ని ప్రచారం చేసుకోవటంలో