పచ్చగా ఉంటే

  • 12.6k
  • 4
  • 3.5k

కాలుష్యాన్ని నేను రూపుమాపాలంటే నా చోటు ఒక్కటే చాలదు, నా చుట్టూ పరిసరాలన్నీ కాలుష్య రహితమవ్వాలి. స్వప్రయోజనంలో సామాజిక ప్రయోజనాన్ని ఆశించడం అసామాన్యం, అపూర్వం. కాదా -